చిట్యాల: క్రీడోత్సవాల జెండాను ఆవిష్కరించిన జిట్ట నగేష్

75చూసినవారు
చిట్యాల: క్రీడోత్సవాల జెండాను ఆవిష్కరించిన జిట్ట నగేష్
క్రీడలు విద్యార్థుల, యువతలో ఐక్యత భావాన్ని పెంచుతాయని ఆదివారం సీఐటీయు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ అన్నారు. చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, ఐద్వా సంఘాల ఆధ్వర్యంలో జరిపే క్రీడోత్సవాల జెండాను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థుల ప్రతిభను క్రీడలు వెలికితీస్తాయని అన్నారు.

సంబంధిత పోస్ట్