నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు సీపీఎం పార్టీలో చేరారు. సీపీఎం పార్టి సిద్ధాంతాలు నచ్చి చేరామన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మలం మహేశ్, దేశబోయిన నరసింహ, ఆరూరి శ్రీను, పండి నరేష్, గోలీ సాయి కిరణ్, దేశ బోయిన లింగ స్వామి, సుర్కంటి మోహన్ రెడ్డి ,మామిడి రాములు, అరూరి దుర్గయ్యః, శాంబయ్య అరూరి పవన్, లింగయ్య, ఎరుకొండల బసవయ్య ఆది తదితరులు పాల్గొన్నారు.