సంక్రాంతి పండుగ సందర్భంగా సోమవారం చిట్యాల మండల కేంద్రంలో బొడ్రాయి బజార్ (శివాజీ నగర్) సీపీఎం కార్యాలయంలో డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ, మహిళా (ఐద్వా) సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీల విజేతలకు జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్, అవిశెట్టి శంకరయ్యలు బహుమతులు అందజేశారు.