చిట్యాల మండల కేంద్రంలో శుక్రవారం సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి ఐద్వా రాష్ట కమిటీ సభ్యురాలు జిట్ట సరోజ పూలమాలలు వేసి నివాళులర్పించారు. స్త్రీల విద్యాభివృద్ధికి హక్కుల కోసం కృషి చేసిన, తొలి తరం ఉద్యమకారిణి సావిత్రిబాయి పూలే అని ఆమె అన్నారు.