చిట్యాల: మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేత

50చూసినవారు
చిట్యాల: మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేత
చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో గురువారం ఉపాధి పనులు కల్పించి ప్రజల కొనుగోలు శక్తిని పెంచాలని సీపీఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు జిట్ట నగేష్ చిట్యాల మున్సిపల్ కార్యాలయం ముందు జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పుర ప్రజలకు కూడా ఉపాధి పనులు కల్పించాలని ఇంటి పన్నులు చెల్లించలేకపోతున్న పేద ప్రజలకు కొనుగోలు శక్తి పెంచే విధంగా ప్రభుత్వాల నిర్ణయాలు ఉండాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్