చిట్యాల: తెలంగాణకు కేంద్రం చవితి తల్లి ప్రేమ చూపుతుంది

64చూసినవారు
చిట్యాల: తెలంగాణకు కేంద్రం చవితి తల్లి ప్రేమ చూపుతుంది
చిట్యాల మండలంలోని కామ్రేడ్ మేకల లింగయ్య స్మారక భవనంలో బుధవారం జరిగిన సీపీఎం మండల కమిటీ సమావేశానికి పార్టీ జిల్లా కమిటీ సభ్యులు జిట్ట నగేష్ హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను నిరశిస్తూ 10వ తేదీన సీపీఎం ఆధ్వర్యంలో జరిపే చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని విజ్ఞప్తి చేశారు. బీజేపీ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి బడ్జెట్ కేటాయింపుల విషయంలో చవితి తల్లి ప్రేమ చూపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.