సంక్రాంతి పండుగ సందర్భంగా చిట్యాలలో సోమవారం ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు జి ట్ట సరోజ తెలిపారు. చిట్యాల మండల కేంద్రంలో భోగి పండుగ రోజున (13వ తేదీ) ఐద్వా, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు.