చిట్యాల: కుమారుడి వైద్యం కొరకు దాతల సాయం కోసం ఎదురుచూపు

85చూసినవారు
చిట్యాల: కుమారుడి వైద్యం కొరకు దాతల సాయం కోసం ఎదురుచూపు
చిట్యాల మండలం వట్టిమర్తి గ్రామానికి చెందిన బెల్లపు కిషన్ పుష్ప అనే తమ కుమారుడు బెల్లపు ముకేష్ (26) చాలా కాలం నుంచి పేగు సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తమ దగ్గరి డబ్బుతోపాటు అప్పుచేసి ఎన్నో హాస్పిటల్స్ లో వైద్యం చేయించినా వ్యాధి నయం కాలేదు. HYD లోని నిమ్స్ వైదులను సంప్రదించగా ఆపరేషన్ చేయాలనీ. అందుకు 7లక్షల రూపాయలు అవుతాయన్నారు. దయచేసి ఎవరైనా దాతలు తగిన సాయం చేయాలని మంగళవారం కోరారు.

సంబంధిత పోస్ట్