భారతీయ జనతా పార్టీ నకిరేకల్ మండల అధ్యక్షులు బుడిగే సైదులు ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని మండలాపురం గ్రామంలో పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జాతీయ కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు గోలి మసూద్ రెడ్డి పాల్గొని రైతుల సమస్యల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు.