మురికికూపంగా మారిన రాచకాలువను పెట్టించుకోండి-ఎంపీటీసీ నరసింహ

75చూసినవారు
మురికికూపంగా మారిన రాచకాలువను పెట్టించుకోండి-ఎంపీటీసీ నరసింహ
నల్గొండ జిల్లా చిట్యాల మండలం, వెలిమినేడు గ్రామం జమ్మికుంట నుంచి వచ్చే రాచకాలువ నేడు చెత్తాచెదారంతో మురికి కోపంగా మారిందని వెంటనే అధికారులు స్పందించి శుభ్రం చేయాలని శనివారం ఎంపీటీసీ పోరం జిల్లా ఉపాధ్యక్షులు దేశ బోయిన స్వరూప నరసింహ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఈసందర్భంగా జిల్లా కలెక్టర్, గ్రామపంచాయతీ కార్యదర్శి, మండల పరిషత్ సమావేశాల్లో అనేకమార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లిన ఫలితం లేదని వాపోయారు.

సంబంధిత పోస్ట్