చిట్యాల పట్టణంలో ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు

79చూసినవారు
చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలోని శ్రీ కనక దుర్గమ్మ కూడలి వద్ద నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ నిర్మాణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. చిట్యాల పట్టణం గుండా హైదరాబాద్-విజయవాడ హైవే పోతున్నందున ఈ ఫ్లై ఓవర్ నిర్మాణం వల్ల వాహనాల ట్రాఫిక్ చాలవరకు తగ్గుతుందని పట్టణ వాసులు అంటున్నారు. అన్ని రకాల వ్యాపారస్తులు కూడా తమ వ్యాపారాలు కూడా మంచిగా జరుగుతాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్