నకిరేకల్: జిల్లా స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్

81చూసినవారు
నకిరేకల్: జిల్లా స్థాయి సోషల్ టాలెంట్ టెస్ట్
మిర్యాలగూడెం రోడ్ లో ఉన్న ప్రభుత్వ డైట్ కళాశాలలో శనివారం సాంఘికశాస్త్ర ఉపాధ్యాయుల ఫోరమ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోషల్ టాలెంట్ టెస్ట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు నల్ల మేకల వెంకటయ్య, ప్రధాన కార్యదర్శి కోటయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ప్రతి పాఠశాల నుండి విద్యార్థులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్