అకాల వర్షాలకు పంటను నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంటుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం మంగళవారం తెలిపారు. పాలెం టేకులగూడెం, వల్లభాపురం గ్రామాలలో నిమ్మ తోటలను పంట గుణాలను అధికారులతో కలిసి పరిశీలించారు. అకాలంగా గాలి దుమారం వలన తోటలు నేలమట్టం అయ్యాయని.. రైతులు ధైర్యంగా ఉండాలని సూచించారు.