నల్గొండ: ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో డా.మన్మోహన్ సింగ్ సంస్మరణ సభ

83చూసినవారు
నల్గొండ: ప్రభుత్వ డిగ్రీ కాలేజ్‌లో డా.మన్మోహన్ సింగ్ సంస్మరణ సభ
నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపాల్ డా. బెల్లి యాదయ్య ఆధ్వర్యంలో మాజీ ప్రధానమంత్రి డా. మన్మోహన్ సింగ్ సంస్మరణ సభను సోషల్ సైన్సెస్ డిపార్ట్మెంట్ లు నిర్వహించాయి. ఈసభకు వక్తగా మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల Dean, OSD to Vice Chancellor ప్రొఫెసర్ కె. అంజిరెడ్డి వచ్చారు. మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్