అగ్నిమాపక వారోత్సవాలు ఏప్రిల్ 14 టు 20 వరకు అసువులు బాసిన 66 మంది అగ్నిమాపక దళ సిబ్బంది స్మారక అర్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20వ తేదీ వరకు దేశవ్యాప్తంగా అగ్నిమాపక గల వారోత్సవాలు నిర్వహించబడుచున్నాయి. కర్తవ్యం నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అగ్నిమాపక దళ సిబ్బందికి జోహార్లు అర్పించారు.