నార్కట్ పల్లి: ఆ కుటుంబానికి గ్రామస్తులంతా అండగా నిలిచారు

82చూసినవారు
నార్కట్ పల్లి: ఆ కుటుంబానికి గ్రామస్తులంతా అండగా నిలిచారు
నార్కట్‌పల్లి మండలం చిప్పలపల్లిలో ఇటీవల అనారోగ్యంతో వలిగొండ శంకరయ్య భార్య పద్మ మరణించారు. ఈ విషాద సమయంలో గ్రామస్తులు పెద్ద మనసుతో స్పందించి, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో శంకరయ్య కుటుంబానికి మంగళవారం రూ. 1,15,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు.

సంబంధిత పోస్ట్