నార్కట్ పల్లి: లక్ష డప్పుల ప్రదర్శనకు అనుమతి ఇవ్వాలి

85చూసినవారు
నార్కట్ పల్లి: ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 7న జరగబోయే లక్ష డప్పుల కళా ప్రదర్శనకు కాంగ్రెస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఎన్నికల సమయంలో వర్గీకరణ హామీ ఇచ్చిన కాంగ్రెస, లక్ష డబ్బుల కళా ప్రదర్శన అనుమతికి ప్రభుత్వం సాకులు చెబుతుందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్