నార్కట్ పల్లి: బొడ్రాయి తృతీయ వార్షికోత్సవ వేడుకలు ప్రారంభం

65చూసినవారు
నార్కట్ పల్లి మండలం గోపాలయపల్లి గ్రామంలో బొడ్రాయి తృతీయ వార్షికోత్సవ వేడుకలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా గ్రామ బొడ్రాయి ఉత్సవ కమిటీ మరియు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో వేద పండితులు ముందుగా గణపతి పూజ, నవగ్రహ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్