నార్కట్ పల్లి: నేటి నుంచి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు

66చూసినవారు
నార్కట్ పల్లి: నేటి నుంచి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాలు
నార్కట్ పల్లి మండలం గోపలాయిపల్లి శ్రీ వారిజాల వేణుగోపాలస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 8 నుంచి 17 వరకు నిర్వహించనున్నట్లు దేవాలయ కార్యనిర్వహణాధికారి అంబటి నాగిరెడ్డి తెలిపారు. 12న బుదవారం ఉ. 10: 30 గం. కు స్వామి వారి తిరుకల్యాణం,రధోత్సవం, శతకలాభిషేకం ఉంటాయని వివరించారు.

సంబంధిత పోస్ట్