నార్కట్పల్లి: ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి

50చూసినవారు
నార్కట్పల్లి: ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 134 వ జయంతి
భారతరత్న భారత రాజ్యాంగం నిర్మాత డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ 134వ జయంతిని పురస్కరించుకొని నార్కట్పల్లి మండలంలోని పోతినేనిపల్లి గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆయన విగ్రహానికి పూలమాలవేసి ఘన నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్