చిట్యాలలో ఎన్టీఆర్ అభిమానుల కోలాహలం

61చూసినవారు
చిట్యాలలో ఎన్టీఆర్ అభిమానుల కోలాహలం
నల్గొండ జిల్లా చిట్యాలలో జూనియర్ఎన్టీఆర్ దేవరమూవీ రిలీజ్ సందర్భంగా సృజన థియేటర్లో ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు జరుపుకున్నారు. ఈ సంబరాల్లో భాగంగా భారీ ఎన్టీఆర్ చిత్రపటాన్ని థియేటర్లో ఉంచి ఘనంగా సంబరాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమాన సంఘం నాయకులు ఉయ్యాల నాగరాజ్ గౌడ్, పాల బాలకృష్ణ, సుఖేందర్ రెడ్డి, బోడ విజయ్, మహేష్, రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్