కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన సత్యాగ్రహ దీక్ష

52చూసినవారు
కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన సత్యాగ్రహ దీక్ష
నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గం రైతాంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ గురువారం కలెక్టర్ కార్యాలయం ముందు బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జరిగిన సత్యాగ్రహ దీక్షలో బిజెపి జిల్లా నాయకులు చికిలం మెట్ల అశోక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్