తుది ఓటర్ జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం

54చూసినవారు
తుది ఓటర్ జాబితా విడుదల చేసిన ఎన్నికల సంఘం
గ్రామ పంచాయితీ 2 వ సాధారణ ఎన్నికల కొరకు చిట్యాల మండలములోని 18 గ్రామ పంచాయితీల యొక్క వార్డుల వారీ ఫైనల్ ఓటర్ల జాబితా ను తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ నెం. 1001/TGSEC-PR/2024-1 ప్రకారం తేదీ: 05. 09. 2024 ననుసరించి గ్రామ పంచాయతీలలో మరియు మండల ప్రజా పరిషత్ కార్యాలయం నోటిస్ బోర్డుల పై ఉంచబడిందని ఎంపీడీవో ఎస్ పి జయలక్ష్మి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్