గోపలాయపల్లిలో బొడ్రాయి తృతీయ వార్షికోత్సవం

72చూసినవారు
గోపలాయపల్లిలో బొడ్రాయి తృతీయ వార్షికోత్సవం
నార్కట్ పల్లి మండలం గోపలాయపల్లి గ్రామంలో బొడ్రాయి తృతీయ వార్షికోత్సవం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని ఆడపడుచులు బొడ్రాయికి నీళ్లు పోసి, బోనాలతో నైవేద్యం సమర్పించారు. అదేవిధంగా గ్రామదేవతలకు బోనాలు పెట్టారు. గ్రామంలోని అందరికి బొడ్రాయి, గ్రామదేవతల ఆశీర్వాదాలు ఎల్లవేళలా ఉండాలని వారు కోరుకున్నారు.

సంబంధిత పోస్ట్