అలర్ట్.. రేపే ఇంటర్వ్యూ

73చూసినవారు
అలర్ట్.. రేపే  ఇంటర్వ్యూ
ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో 2024-25 విద్యా సంవత్సరానికి గాను వివిధ సబ్జెక్టులలో అతిథి అధ్యాపకుల నియామాకానికి గురువారం ఇంటర్వ్యూ జరగనుంది. బుధవారం జరగాల్సిన ఇంటర్వ్యూ రేపటికి వాయిదా వేశారు. దరఖాస్తు చేసుకున్న వారంతా ఒరిజనల్ సర్టిఫికేట్లతో నల్గొండలోని కళాశాలలో జరగనున్న ఇంటర్వ్యూలకు హాజరు కావాలని ప్రిన్సిపల్ ఘనశ్యామ్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్