సర్వోత్తముఖాభివృద్ధికి అందరి సహకారం అవసరం

57చూసినవారు
సర్వోత్తముఖాభివృద్ధికి అందరి సహకారం అవసరం
నల్గొండ జిల్లా సర్వోత్తముఖాభివృద్ధికి అందరి సహకారం అవసరమని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 78వ భారత స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం ఆయన నల్గొండ జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసి పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జిల్లా ప్రజలను ఉద్దేశించి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రసంగించారు.

సంబంధిత పోస్ట్