

దారుణం.. భర్తను దగ్గరుండి చంపించిన భార్య (వీడియో)
ఎన్నో కలలతో ఆ యువకుడు తన భార్యగా ఆమెను స్వీకరించాడు. కానీ ఆమె కడుపులో విషం పెట్టుకొని కపటనాటకాన్ని సిద్ధం చేసుకుంది. పాపం ఆ నవ వరునికి ఏమి తెలుసు.. ఆ నవ వధువే తన పాలిట యముడిగా మారుతుందని. పెళ్లి చేసుకున్న వారానికే భర్త ప్రాణాలు తీసింది భార్య. దీనికి సంబంధించిన పూర్తి వివరాలను లోకల్ ఎక్స్ప్లెయినర్స్ వీడియోలో తెలుసుకుందాం.