చిట్యాల: నేడు కామ దహనం.. రేపు హోలీ పండుగ

67చూసినవారు
చిట్యాల: నేడు కామ దహనం.. రేపు హోలీ పండుగ
గురువారం కామ దహనంను జరుపుకోవాలని శుక్రవారం హోలీ పండగను జరుపుకోవాలని తెలంగాణ ధూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దౌల్తాబాద్ వాసుదేవ శర్మ గురువారం తెలిపారు. చిట్యాల పట్టణ ప్రజలు సహజమైన రంగులతో, మతసామరస్యం, స్నేహభావంతో ఆనందోత్సాహాలతో హోలీ పండుగ జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్