త్రిపురారం మండలంలోని దుగ్గేపల్లి గ్రామం నందు అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి అంబేద్కర్ ఆశయాలను సాధించాలని, అన్నారు. ఈ కార్యక్రమంలో దోరేపల్లి రాములు మాదిగ, మేకల వెంకటయ్య మాదిగ, జానయ్య మాదిగ, కళ్యాణ్ మాదిగ, వెంకన్న మాదిగ తదితరులు పాల్గొన్నారు.