నల్గొండ: అన్ని అంశాలలో తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి

62చూసినవారు
నల్గొండ: అన్ని అంశాలలో తీర్చిదిద్దేందుకు కృషి చేయాలి
కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాల విద్యార్థినులను విద్య, క్రీడలు, అన్ని అంశాలలో తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి కేజీబీవీల ప్రత్యేక అధికారులకు సూచించారు. సోమవారం ఆమె కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో కేజీబీవీ ప్రత్యేక అధికారులతో కేజీబీవీలోని విద్యార్థుల ఆహారం, విద్య, నిర్వహణ, తదితర అన్ని అంశాలలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఆమె ఆదేశించారు.

సంబంధిత పోస్ట్