ఫోటోగ్రాఫర్ కి ఆర్థిక సహాయం

65చూసినవారు
ఫోటోగ్రాఫర్ కి ఆర్థిక సహాయం
గత రెండు నెలల క్రితం ప్రమాదంలో గాయపడిన చికిత్స పొందుతున్న పెరిక గణేష్ కు నల్గొండ పట్టణ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణ ఫోటోగ్రఫీ సభ్యుల సహాయంతో గురువారం 20, 000/- రూపాయలు అందజేయడం జరిగింది, ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు కంభంపాటి రవి, ప్రధాన కార్యదర్శి దాసపత్రి జనార్ధన్, కోశాధికారి పెరిక నాగరాజు, సామల వెంకటేశ్వర్లు కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్