నల్గొండ జిల్లాకు మాజీ మంత్రి కేటీఆర్

85చూసినవారు
నల్గొండ జిల్లాకు మాజీ మంత్రి కేటీఆర్
నల్గొండలో ఈనెల 12న బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ ధర్నాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పాల్గొనున్నట్లు పట్టణం పార్టీ పట్టణ అధ్యక్షుడు బోనాగిరి దేవేందర్ పార్టీ శ్రేణులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సంబంధిత పోస్ట్