ప్రజలను తీర్చిదిద్దేందుకు దేవుడు టీచర్లను సృష్టించాడు

77చూసినవారు
ప్రజలను తీర్చిదిద్దేందుకు దేవుడు టీచర్లను సృష్టించాడు
ప్రజలను తీర్చిదిద్దేందుకు దేవుడు టీచర్లను సృష్టించాడని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఒక్క ఫంక్షన్ హాల్లో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన ఎంతోమంది ప్రస్తుతం సమాజంలో ఉన్నత స్థానాల్లో ఉన్నారని మంత్రి అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్