గ్రామపంచాయతీ కార్యదర్శులు ఆదుకోవాలి

57చూసినవారు
పంచాయతీ కార్యదర్శుల కోసం టిఆర్ఎస్ పాలనలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా జీతాలు పెంచాలని కొట్లాడినం అని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి అన్నారు. శనివారం తెలంగాణ పంచాయతీ సెక్రెటరీస్ ఫెడరేషన్ (TPSF) ఆధ్వర్యంలో పెద్ద అంబర్పేట లో జరిగిన పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో కాంగ్రెస్ మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ కలిసి హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీతక్క ఉన్నంతవరకు మీకు అన్యాయం జరగదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్