నల్లగొండలో దంచి కొడుతున్న వర్షం

64చూసినవారు
నల్లగొండలో దంచి కొడుతున్న వర్షం
గత 10 రోజులుగా వానలకు కాస్త బ్రేక్ వచ్చిందనుకునే లోపే మళ్లీ జిల్లాలో వర్షాలు దంచి కొడుతున్నాయి. ఈ క్రమంలో శనివారం నల్లగొండలో భారీ వర్షం కురుస్తుంది. పట్టణ పరిధిలోని మిర్యాలగూడ రోడ్, అక్కలాయిగూడెం, లాలయ్య గూడెం, ఎన్జీవోస్ కాలనీ, డ్రీమ్ హోమ్స్, సాయి విశ్వనాథ్, శబరి హోమ్స్ లలో వర్షం పడుతుంది. రోడ్లన్నీ జలమయమైయ్యాయి.

సంబంధిత పోస్ట్