నల్గొండ: విద్యారంగాన్ని విస్మరిస్తే ప్రభుత్వ పతనం తప్పదు

74చూసినవారు
నల్గొండ: విద్యారంగాన్ని విస్మరిస్తే ప్రభుత్వ పతనం తప్పదు
రాష్ట్ర వ్యాప్తంగా గత మూడు సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న రూ. 6, 500 కోట్ల రూపాయల పెండింగ్ స్కాలర్షిప్, ఫీజు రీయంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని కోరుతూ విద్యార్థులు కదం తొక్కారు. ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన కలెక్టరేట్ ధర్నాకు జిల్లా నలుమూలల నుండి విద్యార్థులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు బరిగల వెంకటేష్ మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్