అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు

84చూసినవారు
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై పటిష్టమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా ఎస్పీ చందనా దీప్తి ఐపీఎస్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్బంగా మాట్లడుతూ జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహిస్తున్న వారిపై ప్రత్యెకమైన పటిష్ఠ నిఘా పెడుతూ అక్రమరవాణా గాంజా, ఇసుక, జూదం, పిడియస్ రైస్ లాంటి అక్రమ రవాణా కార్యకలాపాలకు పాల్పడుతున్న వారి పై కేసులు నమోదు చేస్తూ ఎప్పటికప్పుడు నిఘా పెడుతూ చర్యలు తీసుకుంటామని చెప్పారు.

సంబంధిత పోస్ట్