కిరాణా షాపులపై లీగల్ మెట్రాలజీ శాఖ తనిఖీలు

61చూసినవారు
కిరాణా షాపులపై లీగల్ మెట్రాలజీ శాఖ తనిఖీలు
కిరాణాషాపులపై ఫిర్యాదు నేపథ్యంలో లీగల్ మెట్రాలజీ శాఖ జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి పి రామకృష్ణ ఆధ్వర్యంలో శుక్రవారం పలు కిరాణా షాపులపై తనిఖీలు నిర్వహించింది. జర్నల్ స్టోర్ ప్యాకేజీలపై మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్, ఎమ్మార్పీ, డేట్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్, కస్టమర్ కేర్ నెంబర్ ఈమెయిల్ ఐడి అడ్రస్ వంటి వివరాలు ముద్రించబడి లేకపోవడంతో వారిపై తొమ్మిది(9) కేసులు నమోదు చేసి 1, 80, 000 జరిమానా విధించారు.

సంబంధిత పోస్ట్