కనగల్: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుక

62చూసినవారు
కనగల్: ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుక
కనగల్ గ్రామంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవాలు సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ జడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యులు హఫీజ్ద్దీన్, మాజీ సర్పంచ్లు రాంబాబు, పందుల గోపాల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నర్సింగ్ మురళీధర్ గౌడ్, అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు రాయల కృష్ణ, రాంబాబు, రమేష్, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్