కనగల్: అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం

51చూసినవారు
కనగల్: అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం
కనగల్ మండల కేంద్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా దళిత ఐక్య వేదిక కమిటీ ఆధ్వర్యంలో సోమవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని డీఏవీసీ అధ్యక్షుడు మేకల నరసింహ అన్నారు.

సంబంధిత పోస్ట్