కనగల్: నేషనల్ అవార్డు అందుకున్న డాక్టర్ కంబాల శివలీల

84చూసినవారు
కనగల్: నేషనల్ అవార్డు అందుకున్న డాక్టర్ కంబాల శివలీల
కనగల్ మండల కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త డాక్టర్ కంబాల శివలీల సమాజానికి చేస్తున్న సేవలను గుర్తించి మనం ఫౌండేషన్ ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ దళిత సేవా రత్న నేషనల్ అవార్డును అందుకున్నారు. ఈ యొక్క అవార్డును ఏప్రిల్ 14 అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్‌లో అందుకున్నారు.

సంబంధిత పోస్ట్