ఫిబ్రవరి 6వ తేదీన జరిగే భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ కనగల్లు మండల 11వ మహాసభలను జయప్రదం చేయాలని నల్లగొండ డివిజన్ ఉపాధ్యక్షులు కిరణ్ కోరారు. వారు మాట్లాడుతూ ఈ మహాసభల్లో గత కార్యక్రమాలను గురించి సమీక్షించి భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుందని అన్నారు.