భారత ప్రజాతంత్ర యువజన సమైఖ్య (డివైఎఫ్ఐ)ఆధ్వర్యంలో కనగల్లు ఆదర్శ పాఠశాలలో మహానీయురాలు సావిత్రి బాయి ఫూలే చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి మహమ్మద్ అక్రమ్ మాట్లాడుతూ సావిత్రిబాయి ఫూలే ఆశయాలను సాధించుకోవాలని అన్నారు.