కొరటికల్ లో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణం

1111చూసినవారు
కొరటికల్ లో ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి తిరు కళ్యాణం
మునుగోడు మండలం కొరటికల్ గ్రామంలో శ్రీ లక్ష్మీ నారాయణ సహిత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి తిరు కళ్యాణ మహోత్సవాన్ని వేద పండితులు విజయ రాఘవాచార్యులు బొల్ల వెంకటేశంల చేతుల మీదుగా ఘనంగా నిర్వహించారు, ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి స్వామి వారికి తలంబ్రాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

ట్యాగ్స్ :