మాడుగులపల్లి మండల కేంద్రంలోని సోమవారం బిజెపి కార్యాలయం నందు మాడుగులపల్లి మండల ఎస్సీమోర్చ అధ్యక్షులు దాసరి నాగరాజు ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాడుగులపల్లి మండల అధ్యక్షులు ఇటకాల జాన్ రెడ్డి, జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు గడ్డం వెంకటరెడ్డి, జిల్లా కౌన్సిల్ సభ్యులు బొమ్మకంటి నరసింహ, మండల నాయకులు రాచకొండ దశరథ, వేముల లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.