మాడుగులపల్లి: రైతు భరోసా పథకానికి జూన్ 20 చివరి గడువు

54చూసినవారు
మాడుగులపల్లి: రైతు భరోసా పథకానికి జూన్ 20 చివరి గడువు
ఈ వానాకాలం పంట కోసం రైతులు రైతు భరోసా పథకానికి జూన్ 20లోపు పేరును నమోదు చేసుకోవాలని మండల వ్యవసాయ అధికారి శివరాంకుమార్ తెలిపారు. జూన్ 5, 2025లోపు భూమి పాస్ పుస్తకం పొందిన రైతులు, ఆధార్, భూమి పాస్ పుస్తకం, బ్యాంకు పాస్ బుక్ జిరాక్స్‌లతో మండల వ్యవసాయ కార్యాలయంలో నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్