మాడుగులపల్లి మండలం కుక్కడం గ్రామానికి చెందిన బొంగర్ల శ్రీనివాస్ తండ్రి డాక్టర్ మల్లయ్యకు అరుదైన గౌరవం దక్కింది. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యం ఆధ్వర్యంలో హైదరాబాద్ రవీంద్ర భారతిలో గద్దర్ కూతురు వెన్నెల, జూపాల కృష్ణారావు, డాక్టర్ శ్రీనివాసరాజు చేతులమీదుగా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ బొంగర్ల శ్రీనివాస్ కు నంది అవార్డు అందజేశారు.