నల్లగొండ: సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి: సీఐటీయూ

0చూసినవారు
నల్లగొండ: సార్వత్రిక సమ్మె జయప్రదం చేయండి: సీఐటీయూ
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ రద్దు చేయాలని అసంఘటిత కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని కోరుతూ జులై 9న జరుగుతున్న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో హమాలి కార్మికులందరూ పాల్గొనాలని తెలంగాణ అల్ హమాలి వర్కర్స్ ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య, సీఐటీయూ టౌన్ కన్వీనర్ అవుట రవీందర్ లు కోరారు. శనివారం నల్గొండ పట్టణ ఎగుమతి దిగుమతి హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో స్టీల్ సిమెంట్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షులు సమ్మె నోటీసు లు అందజేయడం జరిగింది.

సంబంధిత పోస్ట్