నల్లగొండ: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి

0చూసినవారు
నల్లగొండ: దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయండి
కేంద్ర ప్రభుత్వము అవలంబిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 9వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లా దేవేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం నల్లగొండలోని ఏఐటీయూసీ జిల్లా కార్యాలయంలో జరిగిన జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మూడవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికుల పైన రైతుల పైన దాడి తీవ్రతరం చేసిందని అన్నారు.

సంబంధిత పోస్ట్