మంత్రిని గజమాలతో సన్మానించిన మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షుడు

51చూసినవారు
మంత్రిని గజమాలతో సన్మానించిన మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షుడు
ఇటీవల నూతనంగా మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మాలల ముద్దుబిడ్డ చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామిని బుధవారం హైదరాబాదులోని సోమాజిగూడలోని తన నివాసంలో కలిసి గజమాలతో ఘనంగా సత్కరించిన మాల మహానాడు నల్గొండ జిల్లా అధ్యక్షుడు లకుమల మధుబాబు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వర్లు, నల్గొండ జిల్లా మహిళా అధ్యక్షురాలు అంగరాజు స్వర్ణలత, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్